నిరుద్యోగులకు హోం మంత్రి అనిత శుభవార్త….. త్వరలో ఉద్యోగాల భర్తీ!

నిరుద్యోగులకు హోం మంత్రి అనిత శుభవార్త….. త్వరలో ఉద్యోగాల భర్తీ!నిరుద్యోగులకు హోం మంత్రి అనిత శుభవార్త పోలీస్ శాఖలో ఖాళీల భర్తీపై క్లారిటీ ఆంధ్ర ప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది.

పోలీస్ శాఖలో ఖాళీల భర్తీపై క్లారిటీ

ఈ క్రమంలో పలు శాఖల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసు,జైలు న్యాయశాఖలోని ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సమ్మర్ధవంతంగా పనిచేసేందుకు కావలసిన ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత తీస్తుందని ఆమె స్పష్టం చేశారు.

రాష్ట్ర సచివాలయంలో న్యాయశాఖ మంత్రి (Nmd Farooq)ఎన్ఎండి ఫరూక్తో కలిసి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోట్లలో ఉన్న కేసులు వాటి పనితీరు పురోగతిపై హోం మంత్రి అనిత శుక్రవారం డిసెంబర్ 20 తేదీన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక ఫాస్టాక్ ఏసీబీ కోర్టులో మహిళలకు సత్వర న్యాయం అందించేలా న్యాయ వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామని స్పష్టం చేశారు .

Leave a Comment